consideration

    Farm Bills – 2020 : విపక్షాలు ఎందుకు వద్దంటున్నాయి ? పూర్తి వివరాలు

    September 20, 2020 / 09:26 AM IST

    Agriculture Minister Narendra Singh Tomar : పార్లమెంట్‌ వేదికగా.. కేంద్రం తీసుకొస్తున్న మూడు వ్యవసాయరంగ బిల్లులపై మాటల యుద్ధం నడుస్తోంది. విపక్షాల నిరసనలు, అనేక రాష్ట్రాల్లో రైతుల ఆందోళనల మధ్య మూడు బిల్లులను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో గట్టెక్కించింది. ఇక రాజ్యసభలో వ

10TV Telugu News