Home » constable Soumya
పుట్టింటికి వెళ్లలేకపోయిన మహిళా కానిస్టేబుల్‌కు సిబ్బంది పోలీస్‌స్టేషన్‌లోనే శ్రీమంతం చేశారు. గర్భిణిగా ఉన్న మహిళా కానిస్టేబుల్ కు చేతినిండా గాజులు వేసి..గంధం పూసి..స్వీట్లు తినిపించారు పోలీస్ స్టేషన్ సిబ్బంది.అంతేకాదు స్టేషన్ కు �