Home » constituency wise polling percentage
రాష్ట్రంలోని ప్రధాన 5 పార్టీల అగ్రనాయకులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఎంత శాతం పోలింగ్ నమోదయిందనే దానిపై ఓటర్లకు ఆసక్తి నెలకొంది.
రాష్ట్రవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 81.86 శాతం పోలింగ్ నమోదైందని, గడచిన నాలుగు ఫేజెస్ ఎన్నికల్లో ఇదే అత్యధిక పోలింగ్ అని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు.