-
Home » Construction Hyderabad
Construction Hyderabad
తగ్గేదేలే.. సీజన్ ఏదైనా.. హైదరాబాద్‌లో తగ్గని నిర్మాణ పనులు
August 3, 2024 / 09:03 PM IST
Dream Home : ప్రస్తుతం విశ్వనగరం ఔటర్ రింగ్ రోడ్డును దాటి విస్తరించింది. సిటీలోని ఏ ప్రాంతానికైనా రోడ్డు కనెక్టివిటీ పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాలను ఏమాత్రం తీసిపోని బహుళ అంతస్తుల భవనాలకు కేరాఫ్ అడ్రస్‌గా హైదరాబాద్ ఎదిగింది.