Home » consumed poison
కర్నూలు జిల్లాల్లో విషాదం నెలకొంది. డ్యూటీలో చేరి ఏళ్లు గడుస్తున్న ప్రమోషన్ రాలేదన్న ఆవేదనతో ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నూలులోని వెంకటరమణ కాలనీలో జరిగింది.