Home » Consumer Form
క్యారీ బ్యాగ్‌కు బిల్లు తీసుకున్నందుకు హైదరాబాద్‌లోని ఐకియా స్టోర్ కు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. కస్టమర్ నుంచి రూ.20 తీసుకుని ఐకియా సిబ్బంది క్యారీ బ్యాగ్ ఇచ్చారు. ఆ క్యారీ బ్యాగుపై ఐకియా పేరు ముద్రించి ఉంది.
ఉద్యోగికి లోన్ ఇస్తామని చెప్పిన ఎస్బీఐ బ్యాంకు.. డాక్యుమెంట్లన్నీ రెడీ చేశాక ఎలిజబుల్ కాదని చెప్పేసింది. అక్కడితే వదిలేయకుండా వినియోగదారుల ఫోరంకు వెళ్లడంతో అతనికి రూ.50వేల పరిహారం చెల్లించాలంటూ ఆదేశాలు వచ్చాయి.