Home » consuming soft drink
కూల్ డ్రింక్ తాగిన ఓ బాలిక కాసేపటికే శరీరం నీలిరంగులోకి మారి మృతి చెందిన ఘటన ఒక ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం… చెన్నైలోని బీసెంట్ నగర్‌కి చెందిన సంతోష్, గాయత్రీ దంపతులకు తరణి, అశ్విని అనే ఇద్దరు కూతుళ్లున్నారు. రెండో క�