Home » Consuming Spurious Liquor
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఆదివారం(మే 20,2021) నాటికి 55 మంది చనిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో 17మంది పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు జేఎన్ మెడికల్ కాలేజీ, అలీగఢ్
అసోంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం కాటేసింది. కల్తీ మద్యం తాగి ఏకంగా 53మంది చనిపోయారు. మృతుల్లో ఏడుగురు మహిళలున్నారు. అసోంలోని గోలాఘాట్