Home » contactless payments
Contactless Cards : మీరు వాడే డెబిట్, క్రెడిట్ కార్డు కాంటాక్ట్‌లెస్ కార్డులని తెలుసా? ఈ కాంటాక్ట్‌లెస్ కార్డుల్లో వాడే టెక్నాలజీ ఏంటి? భద్రతపరమైన సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ పేమెంట్ వ్యాలెట్ గా మారబోతోంది. డిజిటల్ ప్లాట్ ఫాంలైన పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే మాదిరిగా ఐఫోన్ ద్వారా కూడా పేమెంట్స్ చేసుకోవచ్చు.