contained

    రెండున్నర జిల్లాల్లో మాత్రమే ఉగ్రవాదం

    April 18, 2019 / 09:30 AM IST

    ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ఈ ఐదేళ్లలో తమ ప్రభుత్వం చాలా కృషి చేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. జమ్ముకశ్మీర్‌లోని రెండున్నర జిల్లాల్లో మాత్రమే ఇంకా ఉగ్రవాదం ఉందని, ఈ జిల్లాల్లో తప్ప మరే ప్రాంతంలోనూ ఈ ఐదేళ్లలో బాంబు పేల్లుళ్ల�

10TV Telugu News