Home » Container-bike
Two children killed in a road accident : తూర్పుగోదావరి జిల్లా తునిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను ఓ కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. కూలి పనికి తండ్రితో కలిసి బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చిన్నారుల తలలపై నుంచి కంటైనర్�