Home » contempt of court case
ఒక రోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని ఐఏఎస్ లకు హైకోర్టు సూచించింది. ఏడాది పాటు హాస్టళ్లల్లో సేవా కార్యక్రమం చేపట్టాలని తెలిపింది.
SEC files contempt of court case : ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం మళ్లీ హైకోర్టుకు చేరింది. ఏపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల సంఘం అధికారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికలకు సహకరించాలని హైకోర్టు ఆదేశి