-
Home » contest from BRS
contest from BRS
Gadala Srinivasa Rao : కేసీఆర్ అనుమతితో రాజకీయాల్లోకి వస్తా.. బీఆర్ఎస్ నుండి మాత్రమే పోటీ చేస్తా : హెల్త్ డైరెక్టర్ గడల
June 11, 2023 / 12:19 AM IST
బీఆర్ఎస్ బీ ఫామ్ ఇవ్వకుంటే వేరే ఏ పార్టీ నుండి పోటీ చేయనని చెప్పారు. తనకు ఇంకా ఏడు సంవత్సరాల ఉద్యోగ సర్వీస్ ఉంది.. పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఉద్యోగం చేసుకుంటానని వెల్లడించారు.