Home » Continental GT 650
Royal Enfield Continental GT 650: ప్రపంచంలోనే పాత మోటర్ సైకిల్ బ్రాండ్ ఇంకా ప్రొడక్షన్‌లోనే ఉంది. పాపులర్ బ్రాండ్‌లో ఒకటైన రెట్రో మోటార్ సైకిల్ రెండేళ్ల క్రితమే ట్విన్ సిలిండర్లతో మరో మోడల్ ను మార్కెట్లోకి రిలీజ్ చేశారు. మరో ఏ Royal Enfield లేనంతగా.. Interceptor 650, Continental GT 650ని కస్ట�