Home » continues attack
యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. యుక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్‌ను తక్షణం నిలిపివేయాలని రష్యాను ఆదేశించింది.