Home » continuously milking
AP Anantapur cow nine years continuously milk : ఓ ఆవు ఏకంగా తొమ్మిది సంవత్సరాల నుంచి నిరాటంకంగా పాలు ఇస్తూనే ఉంది. ఒక్కరోజు కూడా పాలు ఇవ్వకుండా మానలేదు. అలారోజుకు ఏకంగా 10లీటర్ల పాలు ఇస్తోంది. ఆ పాల ఆదాయంతో ఆ రైతుకుటుంబం హాయిగా బతికేస్తోంది. ఆ కుటుంబం పాలిట ఆ ఆవు ‘కామధేనువు