Home » Contract Jobs
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు 42 సంవత్సరాలు మించరాదు. అభ్యర్ధుల అర్హతకు సంబంధించి పదోతరగతి , ఇంటర్, బీఎస్సీ, డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే అకడమిక్ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ , రిజర్వేషన్ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజుకు సంబంధించి ఓసి అభ్యర్ధులు 500రూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు 300రూ, వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తు
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఎంబీబీఎస్ సంబంధిత స్పెషలైజేషన్లలో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.