contracted

    యూకే టు ఏపీ : వచ్చిన వారు 1363, 11 మందికి కరోనా ?

    December 28, 2020 / 06:49 PM IST

    UK returnees in AP test Covid-19 positive : యూకేలో కొత్త రకం కరోనా స్ట్రైయిన్ భయకంపితులను చేస్తోంది. ఇంకా కరోనా తగ్గుముఖం పట్టకముందే..మరో వైరస్ వ్యాపిస్తుండడం అందర్నీ కలవరపెడుతోంది. యూకే నుంచి వచ్చిన వారు వివిధ దేశాలకు వెళుతుండడంతో అధికారులు అలర్ట్ అయిపోయారు. పలు ని�

10TV Telugu News