-
Home » Contraversy Comments
Contraversy Comments
హెగ్డే సంచలనం: రాహుల్ ‘హైబ్రిడ్ బ్రీడ్’
January 31, 2019 / 08:08 AM IST
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మరోసారి చెలరేగారు. ఈసారి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకున్నారు. రాహుల్ కులగోత్రాలను ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముస్లిం తండ