Control Management

    Papaya Cultivation : బొప్పాయి సాగులో యాజమాన్యం! తెగుళ్ల నివారణ

    December 5, 2022 / 04:46 PM IST

    ఈ తెగులు సోకితే నల్లటి ఉబ్బెత్తుగా ఉన్న మచ్చలు ఏర్పడుతాయి. కాయలు పక్వానికి రావు. నివారణకు లీటర్ నీటిలో మంకోజెట్ 2.5 గ్రాములు లేదా క్లోరోథలామిన్ రెండు గ్రాముల మందును కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.

10TV Telugu News