Home » Control Methods
ఎరువులను చెట్టు వయస్సు పెరిగే కొలది చెట్లు చుట్టూ చిన్నగాడి తీసి అందులో వేసి మట్టి కప్పి వెంటనే నీరివ్వాలి. రెండవ, మూడవ సంవత్సరాలలో సూపర్ ఫాస్ఫేట్ మోతాదు సగానికి తగ్గించి పై ఎరువుల్ని అదే మోతాదులో రెండు మాసాలకొకసారి అందించాలి. దీనితోపాట�
పంట వేసే ముందుగా వేసవిలో లోతైన దుక్కులు చేసుకోవాలి. అంతరపంటగా ధనియాలు 16:4 సాగు చేయాలి. చుట్టుపక్కల 4 నాలుగు వరసల జొన్న పంట, 50 నుండి 100 బంతి మొక్కలను నాటుకోవాలి. జీవరసాయనాలైన వేప గింజల కాషాయం లేదా వేప నూనె (300 పి.పి.ఎమ్) 5 మి.లీ. మొగ్గ దశలో పిచికారి చేయా