Home » Controlling Fruit Flies
పాదుజాతి కూరగాయల్లో ప్రతీ పంటకు పండుఈగ సమస్య వుంది. రసాయన పురుగు మందులు వాడటం వల్ల ఖర్చులు పెరగటం తప్ప, నివారణ అనేది పూర్తిస్థాయిలో సాధ్యం కాదు. కాబట్టి వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే, ఈ ఈగను అరికట్టి, అధిక దిగుబడులను సాధించ�