Home » Controlling Weeds
Controlling Weeds : రైతులను కలుపు మొక్కల సమస్య వేధిస్తుంది. ఒక వైపు కూలీల కొరత, మరో వైపు ఇటీవల కురిసిన వానలతో కలుపు మొక్కలు అధికమై.. పంట ఎదుగుదలను అడ్డుకుంటున్నాయి.
Controlling Weeds : కలుపు మొక్కలు పంటలో నీరు, పోషకాలు, సూర్యరశ్మికి పోటీపడుతూ పంట దిగుబడిని తగ్గిస్తాయి. పంట నాణ్యతను తగ్గిస్తాయి.