-
Home » convenor ashwatthamareddy
convenor ashwatthamareddy
ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది
November 23, 2019 / 01:48 PM IST
హైదరాబాద్ లో ఆర్టీసీ జేఏసీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. డ్యూటీలో చేర్చుకోవాలని కార్మికులు కోరినా ప్రభుత్వం స్పందించకపోవడంపై చర్చించారు.
సమ్మె యథాతథం : వెనక్కి తగ్గేది లేదన్న ఆర్టీసీ జేఏసీ
November 19, 2019 / 02:31 PM IST
ఆర్టీసీ కార్మికుల సమ్మె యధావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. హైకోర్టు తీర్పు తుది కాపీ వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు.