Home » converts his bicycle
లాక్ డౌన్ సమయాన్ని చాలామంది చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు.వారిలో ఉండే ప్రతిభను వెలికి తీస్తున్నారు.అటువంటి వాడే కేరళలోని కోచికి చెందిన అర్షద్ అనే విద్యార్థి. తన సైకిల్‌ను ఏకంగా బైకులా మార్చేసుకున్నాడు. తన తాత పాత స్కూటీలోని 50సీసీ ఇ�