Home » Cooking Gas Costlier
గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ ధర పెంచేశాయి. సిలిండర్ ధర మళ్లీ రూ. 25 పెరిగింది. ఈ రోజు నుంచే పెరిగిన సిలిండర్ ధర అమల్లోకి వస్తుంది.