Home » cooking gas cylinder
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో భాగంగా రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకం అమలు కోసం రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి, పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు....
హోలీకి ముందు సామాన్య ప్రజలకు పెట్రోలియం సంస్థలు గట్టి షాకిచ్చాయి. వంట గ్యాస్ వినియోగదారులపై మరోసారి ఆర్థిక భారం మోపాయి. గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్‌పై రూ.50, వాణిజ్య సిలిండర్ పై రూ. 350.50 పెంచేశాయి.
వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.2వేల 657. కేజీ పాల ధర రూ.1,195. ఏంటి షాక్ అయ్యారా? గుండెల్లో వణుకు పుట్టిందా? అవును, నిజమే.. నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి.
LPG price hike again: అసలే రోజురోజుకి పెరిగిపోతున్న పెట్రో ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. ధరల పోటు తట్టుకోలేక సతమతం అవుతున్నాడు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు వంట గ్యాస్ కూడా గుదిబండగా మారింది. మరోసారి గ్యాస్ సిలిండర్ పెరిగింది. మూడు నెలల్లో రూ.200 పె�