Home » cooking oil prices
పరిశ్రమలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, దేశీయ రిఫైనింగ్ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి ఇది సహాయపడుతుందని అభిప్రాయపడ్డాయి
దేశంలో వంట నూనెల ధరలు మరోసారి తగ్గుముఖం పెట్టనున్నాయి. లీటరుపై రూ. 10 నుంచి రూ. 12 వరకు తగ్గుతాయని, తగ్గిన ధరలు మరో వారం రెండు వారాల్లో అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.
వంటనూనెల ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ముడి సోయా, పొద్దుతిరుగుడు నూనెల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ, వ్యవసాయ మౌలికవసతుల అభివృద్ధి సెస్ మినహాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
రష్యా- యుక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరుదేశాల మధ్య యుద్ధం ప్రభావం భారత్దేశంపై పడింది. మన దేశంలో వినియోగించే పామాయిల్, పొద్దుతిరుగుడు నూనెల్లో అధిక శాతం వరకు ...
దేశంలో గతంలో ఎన్నడూలేని స్థాయిలో వంట నూనెల ధరలు పెరిగాయి. భారీగా పెరిగిన ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా సన్ ఫ్లవర్ ఆయిల్‌ను...
ఇప్పటికే నిత్యావసర వస్తువులు చాలా వరకు ధరలు పెరిగాయి. ఇక, పెట్రోల్, డీజిల్, గ్యాస్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వంట గదిలో పప్పు దినుసుల నుండి నూనె ధరలు కూడా పైస్థాయిలోనే ఉన్నాయి.
పామ్ ఆయిల్ నూనె ఖరీదు రూ.116 నుంచి రూ.145కు పెరిగింది. అన్ని నూనెల కన్నా పామాయిల్ ధర గరిష్ఠంగా రూ. 29 పెరిగింది. వంటనూనెల వినియోగంలో భారత్.. ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది.