Home » cool winds
మిగ్ జాం తుపాన్ ప్రభావంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా చలిగాలులు వీస్తుండటంతో జనం వణుకుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోని కుమురం భీమ్ జిల్లాలో సోమవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 10.
తెలంగాణలో వాతావరణం చల్లబడింది. రాత్రి అయ్యేసరికి చలిగాలులు తీవ్రత ఎక్కువగా వుంటోంది. రాష్ట్రంలో పశ్చిమ దిశనుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.