Home » Cooling Plus technology
Realme GT 2 Pro సిరీస్ స్మార్ట్ఫోన్లు ఈరోజు(జనవరి 4) లాంచ్ కానున్నాయి. లైనప్లో వనిల్లా రియల్మే GT 2, రియల్మే GT 2 ప్రో, రియల్మే GT 2 మాస్టర్ ఎడిషన్లు ఉన్నాయి.