Home » Coonoor Helicopter Crash
చిత్తూరు జిల్లాకు చెందిన వీరజవాన్ సాయితేజ మృతదేహం కోసం అతని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.
హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఇప్పటివరకు కేవలం నలుగురి మృతదేహాలను మాత్రమే గుర్తించారు అధికారులు.