Home » Corbevax
స్వదేశీ పరిజ్ఞానంతో బయాలాజికల్-ఈ సంస్థ తయారు చేస్తున్నకార్బెవాక్స్ టీకా ధర ఎంత ఉంటుందనే విషయంపై ఆసక్తి నెలకొంది. దేశంలోనే అత్యంత చౌకైన ధరకే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోందని ప్రచారం కొనసాగుతోంది.
హైదరాబాద్కు చెందిన బయోలాజికల్-ఈ కార్బెవాక్స్ వ్యాక్సిన్ ఒక మోతాదుకు రూ.250 ధరకే రానుంది. అత్యవసర వినియోగానికి ఈయూఏ ఆమోదం పొందిన తర్వాత భారత మార్కెట్లో అత్యంత చౌకైన వ్యాక్సిన్ ఇదే కావొచ్చు.
అత్యంత చవకైన కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో వస్తుందా... అంటే... అవుననే అంటున్నాయి వైద్య వర్గాలు. వ్యాక్సిన్ కోసం ఇకపై వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా కేవలం వందల్లోనే రెండు డోసులు పూర్తయ్యేలా తెలుస్తోంది. వ్యాక్సిన్ ధరల విధానంపై ఇప్పటిక�