Home » Cordelia Cruise Ship
సముద్ర విహార నౌక కార్డేలియా రెండు రోజుల క్రితమే విశాఖపట్నంలో అందుబాటులోకి వచ్చింది. అయితే, విశాఖ-పుదుచ్చేరి-చెన్నై మార్గంలో తొలిసారిగా సేవలు అందిస్తోన్న ఈ విలాస వంతమైన నౌకకు ఆదిలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయి.
కార్డెలియా క్రూయిస్ షిప్ లో ప్రయాణిస్తున్న 66మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లుగా కన్ఫామ్ అయింది. మంగళవారానికి ముంబై చేరుకుంటుండటంతో ఆ తర్వాత మరింత మందికి టెస్టులు నిర్వహిస్తారు...
భారత్ లోని భారీ క్రూయిజ్ షిప్పుల్లో ఒకటైన కార్డీలియా నౌకలో కరోనా కలకలం రేగింది. ముంబై నుంచి గోవా చేరుకున్న ఈ నౌకలో 66 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.