core committe

    బీజేపీ నేతలకు బిగ్ డౌట్.. ఇంతకీ కోర్ కమిటీ మనుగడలో ఉందా? లేదా?

    October 24, 2020 / 01:13 PM IST

    core committe: రాష్ట్ర బీజేపీలో కోర్‌ కమిటీ అంటే అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఆ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర కమిటీ మొదలుకొని జిల్లా, మండల కమిటీలు ఆచరణలో పెడతాయి. డాక్టర్‌ లక్ష్మణ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కమిటీలో ఐదుగురు నేతలు మాత్రమే

10TV Telugu News