-
Home » corgo flight
corgo flight
Russia : కుప్పకూలిన కార్గో విమానం.. ఏడుగురు మృతి
November 4, 2021 / 05:34 PM IST
రష్యాలో కార్గో విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మృతులు బెలారస్, రష్యా, ఉక్రెయిన్ దేశాలకు చెందిన వారుగా రష్యా అధికారులు గుర్తించారు.