Home » corn flakes
అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ ప్రకారం, భారీగా ప్రాసెస్ చేయబడిన ఆహారాల వినియోగం విషయంలో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వాటిలో కొన్ని క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలలో అనారోగ్యకరమై�
కార్న్ ఫ్లేక్స్‌లో మొక్కజొన్న, షుగర్, మాల్ట్ ఫ్లేవరింగ్, హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ తదితర పదార్థాలుంటాయి. నిజానికి ఇవన్నీ హై గ్లెసీమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటాయి. మన శరీరంలోకి ప్రవేశించిన వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరిగేలా చేస�
ఎక్కువ చక్కెరతో కూడిన ప్రాసెస్ చేసిన ఆహారాలు అధిక గ్లైసెమిక్ ఫుడ్ కేటగిరీ కిందకు వస్తాయి. అదేకోవకు చెందిన కార్న్ ఫ్లెక్స్ తీసుకోవటం ద్వారా మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతాయి.