Home » Coromandel Train Incident
సిగ్నల్ సిస్టమ్‌ను మార్చినట్లు గుర్తించిన రైల్వే శాఖ
ఒడిశా ఘోర రైలు ప్రమాదం తర్వాత కోరమాండల్ డ్రైవర్, గూడ్స్ రైలు గార్డు సజీవంగా ఉన్నారు. శుక్రవారం సాయంత్రం కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొన్న గూడ్స్ రైలు గార్డు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో ఆంధ్రపదేశ్ వాసులు ప్రయాణిస్తున్నారు. వీరి క్షేమంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్న క్రమంలో పలువరు క్షేమంగానే ఉన్నారని కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారని సమాచారం అందింది.