corona 2020

    అప్పుడు.. ఇప్పుడు ఒకేలా ‘చిరు’లో నో ఛేంజ్!

    May 19, 2020 / 08:03 AM IST

    కాలంతోపాటు మనుషులు కూడా మారుతుంటారని అంటుంటారు. కాలం మారినా.. దేశం మారినా తమలో ఎలాంటి మార్పు లేదని అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఒకప్పటి మధురమైన జ్ఞాపకాలను చిరు దంపతులు గుర్తుచేసుకున్నారు. సరిగ్గా 30 ఏళ్ల క్రితం అమెరికా ట్రిప్ వెళ్లిన సమయ�

10TV Telugu News