Home » corona andhra pradesh
శనివారం ఏపీలో కరోనా కేసులు పెరిగాయి. గత 24 గంటల వ్యవధిలో 2,174 మందికి కరోనా సోకింది. 18 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 22 వేల 358 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.