Home » Corona boom
దేశంలో ప్రస్తుతం 1,71,830 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 4,82,017 మరణాలు సంభవించాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో కరోనా పరిస్థితులపై ప్రముఖ అంతర్జాతీయ జనరల్ ది లాన్సెట్ సంచలన విషయాలను వెల్లడించింది.
కరోనా విజృంభణపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక వ్యక్తి కరోనా నిబంధనలు, భౌతిక దూరం లాంటివి పాటించపోతే కేవలం 30 రోజుల వ్యవధిలో అతడి నుంచి 406 మందికి కరోనా సోకే అవకాశముందని పరిశోధనలో తేలింది.