Home » corona cases decrease in telugu states
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 4 వేల 549 మందికి కరోనా సోకింది. 59 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
corona cases in telugu states: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఇన్నాళ్లూ ఏపీ, తెలంగాణ ప్రజలను వణికించిన కరోనావైరస్ మహమ్మారి తగ్గుముఖం పట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ కేసులు భారీగా తగ్గాయి. అలాగే డెత్ రేట్ తగ్గింది. అదే సమయంలో రికవరీ ర