Corona Cases In Chennai In 24 Hours

    Telangana : 24 గంటల్లో 808 కరోనా కేసులు, 07 మంది మృతి

    July 5, 2021 / 08:46 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 808 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 7 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11 వేల 704 యాక్టివ్ కేసులుండగా..3 వేల 698 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 82 కరోనా కేసులు బయటపడ్డాయి.

10TV Telugu News