Home » corona cases in delhi
విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేసి ఆన్ లైన్ పాఠాలు బోధించాలని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు
మరోవైపు, దేశంలో ఒమిక్రాన్ కేసులు 1431కి చేరుకోగా,మహారాష్ట్ర తర్వాత ఢిల్లీలోనే అత్యధికంగా 351 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో
గత మూడు రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం వరకు తగ్గుతూ వచ్చిన కేసుల సంఖ్య మంగళవారం నుంచి క్రమంగా పెరుగుతోంది.