Home » corona cases increased in andhra
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,145 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 24 మంది మృతి చెందారు. 2,003 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో సంఖ్