Home » Corona curfew
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి లాక్ డౌన్ జూన్ 15వ తేదీ వరకు పొడిగించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై భోపాల్లో మంత్రివర్గ సమీక్ష జరిగింది. ఈ సమీక్ష అనంతరం లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్టు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు.
నేను రూ. 50 కోట్ల లోన్ తీసుకున్నానంట..అందుకే లోన్ ఇవ్వనంటున్నారు బ్యాంకు వాళ్లు అంటున్నాడు ఓ ఛాయ్ వాల. అంతమొత్తం తీసుకుని ఏమి చేసుకుంటాను. అసలు..తన పేరిట అంత పెద్ద మొత్తంలో లోన్ ఎవరు తీసుకున్నారు ? అంటూ ప్రశ్నిస్తున్నాడు ఆ ఛాయ్ వాల. కరోనా వైరస్ క�