-
Home » corona-free village contest
corona-free village contest
Corona-Free Village : మహారాష్ట్రలో కరోనా ఫ్రీ విలేజ్ కాంటెస్ట్.. రూ.50 లక్షల ప్రైజ్ మనీ
June 2, 2021 / 11:49 PM IST
కరోనా కట్టడిలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే తొలిసారిగా గ్రామాల్లో సరికొత్త కాంటెస్ట్ ప్రవేశపెట్టింది. ఈ పోటీ గెలిచిన గ్రామానికి రూ.50 లక్షలు వరకు ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది.