Home » corona live
నిన్నమొన్నటివరకు దేశంలో ఆరు వేల కేసులు నమోదవగా.. పాజిటివ్ కేసుల సంఖ్య లేటెస్ట్గా 9వేల మందికిపైగా కరోనా సోకింది.
మిగిలిన ఫ్లూలతో పోలిస్తే కోవిడ్-19 అంత ఉధృతంగా ఏం ఉండదు. వైరస్ సోకిందని తెలియడానికే వారం పట్టొచ్చు. ప్రభావంకూడా నెమ్మదిగానే కనిపిస్తుంది. కాకపోతే, వ్యాప్తిలో చాలా వేగం ఎక్కువ. మరి అడ్డుకొనేదెలా? డాక్టర్ల దగ్గర తక్షణ ఉపాయముంది. దేన్నీ ముట్టుకో