Corona Patient Sunita

    Chennai : డబ్బుల కోసం కరోనా రోగిని హత్య చేసిన ఉద్యోగిని

    June 16, 2021 / 03:56 PM IST

    చెన్నై ప్రభుత్వ ఆసుప్రతిలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. కరోనా సోకి చికిత్స పొందటానికి వచ్చిన ఓ రోగిని ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉగ్యోగిగా పనిచేస్తున్న ఓ మహిళ చంపేసింది. కేవలం డబ్బుల కోసమే కరోనా రోగిని హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలిం�

10TV Telugu News