corona positive dead body

    doctor kissed corona body : కరోనా మృతదేహాన్ని ముద్దు పెట్టుకున్న డాక్టర్..

    May 17, 2021 / 10:53 AM IST

    కరోనాతో చనిపోతే..వారికూడా సోకుతుందనే భయంతో కుటుంబ సభ్యులు కూడా దగ్గరకు రావట్లేదు. కొంతమంది కనీసం దహన సంస్కారాలు కూడా చేయటంలేదు. కానీ ఓ డాక్టర్ మాత్రం కరోనా మృతదేహానికి ముద్దు ఇచ్చాడు. ఈ ఘటన తెలంగాణాలోని ఖమ్మం జిల్లాలో జరిగింది.ఎందుకో తెలిస్

10TV Telugu News