Home » corona positive woman
Telangana corona woman delivered three babies : దురదృష్టంలో అదృష్టం అంటే ఇదేనేమో అనేలా కరోనా పాజిటివ్ తో బాధపడే ఓ గర్భిణి ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. వివాహం జరిగి నాలుగేళ్లు గడిచినా ఇంకా పిల్లలు పుట్టకపోవటంతో ఎంతో ఆవేదన చెందారు. దీంతో IUI (Intrauterine insemination)ద్వారా యత్నించారు